జ్వాలాతోరణం ప్రారంభించిన విశాఖ దక్షిణ జనసేన నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు.

by vvwnews.com

ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అల్లిపురం 32 వ వార్డులో నేరెళ్ల కోనేరు నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన జ్వాలాతోరణం మహోత్సవం ప్రారంభించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు.

Use Social Media to Spread the Word about Our News

related articles