విశాఖ పశ్చిమ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారి ఆధ్వర్యంలో *ప్రజా దర్బార్ కు ప్రజలు నుండి విశేష స్పందన

by vvwnews.com

విశాఖ పశ్చిమ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారి ఆధ్వర్యంలో *ప్రజా దర్బార్ కు ప్రజలు నుండి విశేష స్పందన*

*జీవీఎంసీ 61 , 62 వార్డు పరిధిలోని ప్రకాష్ నగర్ , మల్కాపురం*
నందు *ప్రజాదర్బార్ కార్యక్రమానికి నిర్వహించిన* విశాఖ పశ్చిమ
నియోజకవర్గ శాసనసభ్యులు *గణబాబు* గారు.
ఈ కార్యక్రమంలో
భాగంగా
*ప్రజల నుంచి విశేష స్పందన లభించింది*.
*సామాజిక పింఛన్లు , ఇళ్ల , స్థలాలు మంజూరు, కొత్త రేషన్ కార్డులు మంజూరు. ఇంటి పనుల పేరు మార్పుల కొరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి*
*అప్పటికప్పుడు అధికారుల* సమక్షంలో
*గణబాబు* గారు *పరిష్కారానికి చొరవ చూపారు*.
*ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో* త్వరతిగతన
*సమస్యల పరిష్కారం లాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు*.
ఈ కార్యక్రమంలో
*జీవీఎంసీ అధికారులు రెవెన్యూ, సివిల్ సప్లయర్స్, హౌసింగ్ అధికారులు , టీడీపీ ,జనసేన , బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు , అధిక* *సంఖ్యలో ప్రజలు మొదలగున్నవారు*
*పాల్గొన్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles