ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్స్..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వైఎస్ఆర్సిపి వ్యతిరేకం.

by vvwnews.com

విశాఖ..

విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డి..

ఘన స్వాగతం పలికిన వైయస్సార్సీపీ నేతలు కార్యకర్తలు..

ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్స్..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వైఎస్ఆర్సిపి వ్యతిరేకం.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.

ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు.

స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది..

కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైంది.

చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు.

దసపల్ల, NCC భూములతో తనకు ఎటువంటి సంబంధం లేదు..

ఎలాంటి విచారణకైన నేను సిద్ధం..

ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎటువంటి అభ్యంతరం లేదు

డయేరియా బాధితులను వైయస్ జగన్ పరామర్శిస్తారు.

డయేరియాతో 14 మంది మరణించారు..

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను

పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాము..

దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరిస్తాను.

పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పు..

Use Social Media to Spread the Word about Our News

related articles