ప్రెస్ మీట్ : 64 గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల ఐక్య సంఘం. విశాఖ ఉక్కు నిర్వాసిత కాంటాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ బి టి హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జై ఆంధ్ర మహాదేవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ ను సేల్లో కలపడానికి కొన్ని విషయాలు ఆలోచించాలని సూచనలు ఇవ్వడం జరిగింది అవి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన భూమి యొక్క కొన్ని కోట్లు విలువ చేస్తుంది. అలాంటిది సేల్ కి సంబంధించిన ఆస్తులు చాలా తక్కువ. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సేల్లో కలపడం ఏంటి ఈ విషముపై విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన 64 గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులతో కలిసి కేంద్ర పై పోరాటానికి సిద్ధం అవుతామని తెలియు పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొను వంటి నాయకులు. పితాని భాస్కర్ రావు. ఉమ్మడి అప్పారావు. జి ధనలక్ష్మి. డి ఎస్ వి నర్సింగరావు. ధర్మాల రామిరెడ్డి. జి రామకృష్ణ. జి అప్పల రెడ్డి. జి చిన్నారావు. ఎం వెంకటేష్. జి అప్పలకొండ
విశాఖ ఉక్కు నిర్వాహిత ఐక్య సంఘం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రజా సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ఆపాలి
45