ప్రెస్ నోట్ ప్రజల మీద ఆర్థిక భారాలు విద్యుత్ టు ఆఫ్ రద్దు చేయాలి సిపిఐ నాయకులు జి వామన మూర్తి డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన విద్యుత్తు వంటనూనె నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో 20 10 2024 ఉదయం 10 గంటలకి ఈనాడు రైతు బజార్ వద్ద నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాన నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యవసర వస్తువులు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి మూడోసారి ప్రధానమైన ధరలు తగ్గించకుండా ప్రజలపై ఆర్థిక పారాలు వేస్తున్నారని మండిపడ్డారు భారీగా పెంచిన విద్యుత్తు వంటనూనె రాయగరాల ధరలు తగ్గించి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజల చేపడుతున్న నిచ్చరించారు రాష్ట్రంలో హోటల్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలను అరికట్టం ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన మూడు నెలల కాలంలోనే వంట నూనె ధర కేజీ కి 20 రూపాయలు విద్యుత్ ధరలు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజల పై ఆర్థిక భారాలు వేసిందని విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పోరాడాలని పిలుపునిచ్చారు ప్రజాప్రతినిధులు భారీగా పెరిగిన ధరలపై మీ వైఖరి చెప్పాలని ప్రశ్నించారు పెరిగిన ధరలు నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పడాలి గోవిందు రావికృష్ణ ఎన్ మధు రెడ్డి కేలం శివ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఇట్లు పడాల గోవిందు జిల్లా సమితి సభ్యులు
CPI నిరసన తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 120 రోజులైనా నిత్యవసర థరులు భారీగా పెరిగాయి
by vvwnews.com
written by vvwnews.com
48
previous post