శ్రీ విజయ దుర్గ అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శనివారం చిన్న వాల్తేరు, రెళ్లి వీధిలో అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఉపకర్ ట్రస్ట్ అదినేత ,తెలుగు దేశం నాయకులు, AP ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ ,కంచర్ల అచ్యుత రావు గారు ధన సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ఉపకర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు, ఈ సంఘం అధ్యక్షులు చెన్న తిరుమల రావు మాట్లాడుతూ మాకు ఎన్నో విధాలుగా సాహయ సహకారాలు అందిస్తున్న కంచర్ల అచ్యుత రావు గారికి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు వుండాలి అని కోరారు. గత సంవత్సరం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం కు సహాయం అందించి ,ఈ సంవత్సరం మాహ అన్న దానం కు సహాయం అందించిన కంచర్ల అచ్యుతరావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి మంచి మనసున్న వ్యక్తి కి మా సంఘం ఎప్పటికీ రుణపడి వుంటాది అని అన్నారు. ఈ కార్యక్రమం కి విజయ దుర్గ అమ్మవారి సంఘ సభ్యులు, మరియు ఉపకార్ ట్రస్ట్ సభ్యులు ,అరుణ ,పద్మ, శరత్, రాజు, లవ్లీ,గణేష్,పాల్గొన్నారు
శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శనివారం చిన్న వాల్తేరు, రెళ్లి వీధిలో అన్న సంతర్పణ కార్యక్రమం
54