వినియోగదారులకు సెంచరీ మ్యాట్రేసెస్ ఎక్స్ పిరియన్స్ స్టోర్ అగర్వాల్ కంఫర్ట్ ను..#vvwnews

by vvwnews.com

వినియోగదారులకు సెంచరీ మ్యాట్రేసెస్ ఎక్స్ పిరియన్స్ స్టోర్ అగర్వాల్ కంఫర్ట్ ను విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్ ఆవిష్కరించారు. రేసపువాని పాలెంలోని సెంచరీ మ్యాట్రేసెస్ ఎక్స్ పిరియన్స్ స్టోర్ విశాఖ ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని రకాల పరుపు లపై 15 శాతం తగ్గింపు విశాఖ ప్రజలకు అందిస్తున్నామని సెంచరీ మ్యాట్రేసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ పేర్కొన్నారు. రూ.15 వేలు వరకు ఉచిత బహుమతులు కూడా అందించనున్నా మన్నారు. అత్యంత విలసవంత మైన పరుపులు వరకు అన్ని ఒకే చోట లబిస్తాయన్నారు. మూడు దశాబ్దాలుగా వారసత్వంగా విస్తరిస్తున్న సెంచరీ పరుపులు దేసంలో ప్ర సిద్ది చెందిందన్నారు. ప్రీమియం పరుపులు కోసం డిజైన్ రూపకల్పనకు పరిశోధన జరిపి ఉత్తమ పరుపులు కు తయారు చేయడం జరుగుతుంద న్నారు. ఈ బ్రాండ్తో విశాఖలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles