ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి అనసూయ సీతక్క

by vvwnews.com

బంజారాహిల్స్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న A E E లకు శిక్షణ కార్యక్రమం

శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై న మంత్రి సీతక్క

శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించిన మంత్రి సీతక్క

*సీతక్క*

నూతనంగా నియమితులైన A E E లకు అభినందనలు

అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలి

మీ పని తనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది

నాణ్యత పై ఎక్కడ రాజీ పడొద్దు

శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలి

మీ కుటుంబానికి ప్రభుత్వానికి మంచి తెచ్చి పెట్టేలా పనులు చేయాలి

Use Social Media to Spread the Word about Our News

related articles