2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే పోటీల బ్రోచుర్ ను ఆవిష్కరించిన సుమన్..#vvwnews

by vvwnews.com

వాడొకై కరాటే సంఘం మరియు డ్రాగన్ ఫోర్స్ మార్తైల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తం గ నిర్వహిస్తున్న 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే పోటీల బ్రోచుర్ ను పోర్ట్ స్టేడియం లో ఈ రోజు కరాటే సంఘం చైర్మన్ హీరో సుమన్ ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమం లో ముందుగా భారత మాజీ రాష్ట్ర పతి లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి ని పురష్కరించుకొని వారి చిత్ర పాఠానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి సీనియర్ కరాటే మాస్టర్ మేకల విజయ సారధి గారి జ్ఞాపకార్ధం
వారి పేరు మీద 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్-2024 పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ యొక్క కార్యక్రమం లో ఒరగనీసింగ్ కమిటీ చైర్మన్ బొడ్డేటి కాశి విశ్వనాధ్ , బి జే పీ నాయకులూ బొత్స సురేష్ కుమార్ , జనసేన డాక్టర్లు సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కరాటే సంఘం సభ్యులు అంగ రాము, ఆనంద బాలు, బాల కృష్ణ , అంబు, శివ గణేష్, రాము పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చిగురుపల్లి సతీష్ కుమార్ గారు తెలియజేసారు.

Use Social Media to Spread the Word about Our News

related articles