52
*డాక్యార్డ్ ఎంప్లాయిస్ ప్రత్యామ్నాయ మార్గం పరిష్కారం కోసం డాక్ యార్డ్ సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు* .
నేవెల్ డాక్యార్డ్ లో వేలాదిమంది ఉద్యోగస్తులు *సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జి మీదగా ఇప్పుడు పునర్నిర్మానం జరుగుతున్న* కారణంగా కాన్వెంట్ జంక్షన్ మరియు మేఘన పేట, అశోక పార్క్ నుంచి వచ్చే ఎంప్లాయిస్ షీలా నగర్ వెళ్లి తిరిగి కృష్ణ గేటుకి రావడం వల్ల 13 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించడమే కాకుండా భారీ వాహనాల మధ్య ప్రయాణించడం వల్ల ఆక్సిడెంట్లయ్యి ఒక ఎంప్లాయ్ మరణించడం మరియు చాలా గాయపడరు జరిగిందని గణబాబు గారికి వివరించారు.
అలాగే *ప్రత్యామ్నాయ తాత్కాలిక పరిష్కారం ఎస్బిసి (SBC) వద్ద మేఘాద్రి గేటు అలాగే విజయనగరం గేటు మీదగా నేవల్ ఎంప్లాయిస్ కి అనుమతి ఇవ్వాలని కోరిన వివిధ సంఘాల జాయింట్ ట్రేడ్ యూనియన్ కమిటీ .*