బిఆర్ఎస్ ట్రోలర్స్ పై సీతక్క ఫైర్ బిఆర్ఎస్ బికారు నాయకుల్లారా పద్ధతి మార్చుకోండి

by vvwnews.com

*బ్రేకింగ్*

బీఆర్ఎస్ ట్రోల‌ర్స్ పై సీత‌క్క ఫైర్

*స‌హ‌చ‌ర మంత్రి కొండా సురేఖ‌కు బాస‌ట‌గా మంత్రి సీత‌క్క‌*

బీఆర్ఎస్ కు మ‌హిళ‌లు అంటే చుల‌క‌న, అందుకే ట్రోల్ చేస్తారు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్న‌ దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్

మ‌హిళా మంత్రిగా నేను, సోద‌ర మంత్రి పొన్నం ప‌విత్ర‌మైన అసెంబ్లీలో మాట్లాడిన ఫోటోల‌ను కూడా మార్ఫింగ్ చేసి దుర్మారంగా వ్య‌వ‌హ‌రించారు

స‌హ‌చ‌ర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వ‌క్రీక‌రించి దారుణంగా ప్ర‌చారం చేస్తున్నారు

*మ‌హిళా మంత్రుల‌ను, మ‌హిళా నేత‌లు వెంట‌ప‌డి మ‌రీ బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వేధిస్తుంది*

*మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా బీఆర్ఎస్ స్పష్టం చేయాలి*

సీఎం కుటుంబాన్ని, వారి పిల్లల్ని వేధిస్తున్న మీరు మ‌నుషులేనా

*బీఆర్ఎస్ బీకారు నాయ‌కులారా ప‌ద్ద‌తి మార్చుకోండి*

మీ ఇంట్లో మ‌హిళ‌లు ఏ వ్యాపారాలు చేసారో దేశానికి తెలుసు

అయినా ఆడ‌కూతురు అన్న కార‌ణంతో మేము ఏనాడు చెడుగా స్పందించ లేదు

*దోర ఆహ‌కారంతోనే బీఆర్ఎస్ మ‌హిళా నేత‌ల‌ను టార్గెట్ చేస్తుంది*

*రాజ‌కీయాల్లో, ప్ర‌జా జీవితంలో క్రీయా శీల‌కంగా ప‌నిచేసే వాల్ల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారు*

*ఎన్నో క‌ష్ట న‌ష్టాలు అధిగ‌మించి రాజ‌కీయాల్లో ఎదిగొచ్చిన మ‌హిళా నేత‌ల‌పై త‌ప్పుడు ప్ర‌చారాలా?*

*ఇది మీ ఫ్యూడ‌ల్ మెంటాలిటికి, పిత్రుస్వామ్య బావ‌జాలానికి నిద‌ర్శ‌నం*

*ఆడ కూతుర్ల‌ను అత్యంత అవ‌మాన‌క‌రంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెన‌క్కు నెడుతున్నారు*

*మ‌ల్లి దోర‌ల రాజ్యం తెవాల‌న్న త‌లంపుతోనే సోష‌ల్ మీడియా ద్వారా మ‌హిళా నేత‌ల‌పై దుష్ప్రచారం చేస్తున్నారు*

మ‌హిళా నేత‌ల‌పై ఈ ర‌కంగా దుష్ప్రచారం చేస్తే మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి రాగ‌లుగుతారా?

బీఆర్ఎస్ నేత‌లు దుర్మార్గ‌పు ఆలోచ‌న‌లు మానుకుని బుద్ది తెచ్చుకోండి

మొన్న మేయర్ విజ‌య ల‌క్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ మ‌హిళా నాయ‌క‌త్వాన్ని వెన‌క్కు నెడుతోంది బీఆర్ఎస్

అతివ‌లు రాజ‌కీయాల్లోకి రావ‌ద్దా?

బీఆర్ఎస్ త‌క్ష‌ణం క్ష‌మాప‌ణ‌లు చెప్పి త‌మ సోష‌ల్ మీడియాను క‌ట్ట‌డి చేయాలి

నామీద సురేఖ మీద ఇంత దుర్మార్గమా అసలు ఎటు పోతుంది సమాజాన్ని టిఆర్ఎస్ పార్టీ తీసుకపెడుతుంది మిగిలిన ఇది పోవాలా ఆడవాళ్ళు బయటికి రావద్దు రాజకీయాలు చేద్దా ఉద్యోగాలు చేయొద్దా ప్రజాప్రతినిధులు కాకూడదా కాకూడదా టిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి

Use Social Media to Spread the Word about Our News

related articles