మధురవాడ ఆటో డ్రైవర్లు ధర్నా జరిగినది నూతన మోటార్ యాక్టివ్ ప్రకారం 106(1)(2) రద్దు చేయాలని డిమాండ్

by vvwnews.com

ప్రెస్ నోట్ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు జి ఎస్ టి పరిధిలో తేవాలి రాష్ట్ర ప్రధాన జి వామనమూర్తి కార్యదర్శి డిమాండ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ తగ్గిస్తామని ఇచ్చిన హామీను ఆమె వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 29 9 2024 ఉదయం 10 గంటలకి మధురవాడ వాంబే కాలనీలో ఆటో డ్రైవర్ నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్ పెట్రోల్ ప్రజల వాడే నిత్యవసర వస్తువులు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాన మోడీ ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు డ్రైవర్ల జీవన ఉపాధికి ప్రమాదకరమైన నూతన మోటార్ యాక్ట్ చట్టం 106(1)(2) రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ కి ఇచ్చిన వెంటనే అమలు చేయాలని విజయవాడ వరదల్లో నష్టపోయిన ఆటో డ్రైవర్లు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్ లో టోల్ గేట్లు ప్రతిపాదన నిర్మించాలని ఆటో అండ్ మోటార్ వాహన ఎఫ్ సి మరియు ఫిట్నెస్ ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అనుమతులు రద్దు చేయాలని కోరారు లేని పక్షంలో ఆందోళన చేపడుతున్న హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్టాండ అధ్యక్షులు జి శ్రీనివాసరావు యు శివాజీ రావికృష్ణ కొల్లి సన్యాసిరావు కృష్ణ రాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు

Use Social Media to Spread the Word about Our News

related articles