బొంబాయి నటి కదంబరి జాత్వనీ కేసులో తప్పు చేసిన ఎవర్ని వదిలి ప్రసక్తే లేదు… #vvwnews

by vvwnews.com

జన సేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చేపట్టిన ప్రాయ శ్చిత్త దీక్షకు సంఘీభావంగా బుధవారం సాయంత్రం దొండపర్తిలో వేంచేసివున్న ఎరుకు మాంబ అమ్మవారికి జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్ ఆధ్వర్యంలో వీర మహిళలు జలాభి షేకం చేశారు. తిరుమల తిరుపతి లడ్డు అప విత్రం చేసిన వారిపై సిట్ విచారణ జరపాలని అందరూ కోరుకుంటున్నారని ఉషాకిరణ్ తెలి పారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా కోఆర్డినేటర్ దుర్గ, త్రివేణి, సుధా, నాగలక్ష్మీ, వీర మహిళలు నాగమణి, పార్వతి, శ్యామల, కళ, రేఖ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles