ఘనంగా విశాఖ మహారాణిపేట లోని లండన్ IVF 9వ వార్షికోత్సవ వేడుకలు. .#vvwnews

by vvwnews.com

జరిగింది. ఈ వార్షికోత్స వేడుకలో ముఖ్యఅతిథిగా డాక్టర్ చంద్ర రెడ్డి డాక్టర్ అనన్యలు పాల్గొన్నారు. ఇప్పటికే విశాఖ కాకినాడ రాజమండ్రి పాయకరావుపేట లలో చక్కటి సేవలు అందించి సంతానం పొందిన దంపతులు మన్ననలు పొందుతునట్లు విశాఖ లండన్ IVF యాజమాన్యం చెప్పింది.
IVF విధానం మీద అవగాహన కల్పిస్తూ డాక్టర్ మాధవిలతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లండన్ IVF ప్రతి మూడు మాసాలకు విడుదల నివేదికను డాక్టర్ చంద్రారెడ్డి డాక్టర్ అనన్యలు విడుదల చేశారు. తక్కువ ధరకి సంతాన సాఫల్యాన్ని పొందేటువంటి మరిన్ని పద్ధతులను తమ వైద్య సేవలు పొందే వారికి అందిస్తున్నట్టు లండన్ ఐ వి ఎఫ్ నిర్వహణ బృందం డాక్టర్ చంద్ర రెడ్డి డాక్టర్ అనన్యలు తెలియజేశారు. తొమ్మిది సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles