50
స్వామివారి దర్శించుకున్న శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి సుజాత ఇన్చార్జ్ వారు సాదర స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆ లింగణం స్వామివారి వారి ఆలయం బేడా మండపం అనంతరం స్వామివారి దర్శనము తదుపరి వేద పండితులచే వేద మంత్రాలతో ఆశీర్వచనము స్వామి వారి ప్రసాదాలను అందజేశారు