కోటవురట్ల తీవ్ర విషాదం ముగ్గురు విద్యార్థులు మృతి కైలాస పట్టణం వద్దగల ఆరాధన ట్రస్ట్

by vvwnews.com

*అనకాపల్లి జిల్లా,కోటవురట్ల మండలం కైలాసపట్నం పరిశుధ్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ అనాధాశ్రమంలో పుడ్ పాయిజన్ పై స్పందించిన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు.*

* విద్యార్థుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎం.పీ .

* అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మరియు నర్సీపట్నం ఆర్ డి ఓ జయరాం గారితో, కేజీహెచ్,నర్సీపట్నం ఆసుపత్రుల సూపరింటెండెంట్ లతో ఫోన్ లో మాట్లాడి పిల్లలుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.

* అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పూర్తి ఆరా.

* అధికార యంత్రాంగం ను అప్రమత్తం చేసిన అనకాపల్లి ఎం.పీ సీ.ఎం రమేష్ గారు.

Use Social Media to Spread the Word about Our News

related articles