SSLV D-3 రాకెట్‌ SSLV D-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం.. విజయవంతం..

by vvwnews.com

శ్రీహరికోట:

SSLV D-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం..

ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన SSLV D-3..

నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన రాకెట్‌..

భూపరిశీలన కోసం సేవలు అందించనున్న ఈవోఎస్‌-08..

ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల సంబరాలు

Use Social Media to Spread the Word about Our News

related articles