PSP అధ్యక్షుడు కే ఏ పాల్ EVM మిషన్స్ ప్రతి ఒక్కరూ కనీసం లైవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు

by vvwnews.com

మీడియా సమావేశంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కే ఏ పాల్

రాష్ట్రంలో.. ముఖ్యంగా విశాఖలో ఎన్నికలు సజావుగా కొనసాగలేదని హై కోర్టులో పిటిషన్

పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు

ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ కు ఆదేశం

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు చుట్టు పక్కల ఏర్పాటు చేయలేదు?

2019 లో ఇచ్చిన వెబ్ లింక్స్ ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు

Additional points

ఒక స్ట్రాంగ్ రూమ్ ఎస్ కోటలో ఎందుకు పెట్టారు

పిన్నెల్లి రామకృష్ణ అనే ఒక ప్రజా ప్రతినిధి బ్యాలెట్ బాక్స్ ను పగలగొట్టడంతో పాటు అనేక హింసాత్మక ఘటనలు

గతంలో ఎప్పుడూ కూడా ఎన్నికలలో ఇంత దారుణం లేదు

పిన్నెల్లి రామకృష్ణ ను ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అరెస్ట్ చేయకూడదట

కౌంటింగ్ సందర్బంగా పిన్నెల్లి మరిన్ని అక్రమాలు చేసేందుకు ఆస్కారం

విగ్ నాయకుడి కి లైవ్ కవరేజ్ ఇస్తారు కానీ.. ప్రపంచ స్థాయి నాయకుడికి లైవ్ ఇవ్వరా..?

Use Social Media to Spread the Word about Our News

related articles