జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏసీ భోగి లింక కట్టడంతో ట్రైన్ చాలా ఆలస్యంగా బయలుదేరింది

by vvwnews.com

*నగరంలో నేడు ( original) న్యూస్ అప్డేట్*

ట్రైన్ బోగీ లింక్ కట్ అవ్వడంతో 3 గంటలుగా నిలిచిపోయిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్

విశాఖపట్టణం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకే ఔట్ కట్స్ వద్ద ఏసీ బోగీ లింక్ కట్ అయ్యి ఆగిపోయింది . దీంతో అధికారులు ట్రైన్ ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్ లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు.

Use Social Media to Spread the Word about Our News

related articles