59
ఈ రోజు స్వర్గీయ షహిద్ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం లోని రాజీవ్ స్మృతి భవన్ దగ్గర రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఎన్నికల కోడ్ కారణం గా రాజీవ్ గాంధీ గారి ఫోటో పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించాము.
పిసిసి ప్రతినిధి సయ్యద్ అబిదా మరియు పరిశోధన విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ విజయ్ చంద్ర. జమ్మలమడుగు ఇంచార్జ్ పాశర్ల ప్రసాద్ గారు మరియూ 72 వ వార్డు మాజీ కార్పొరేటర్ పాశర్ల వసంత కళ్యాణి గారు యూత్ కాంగ్రెస్ గణేష్,పెద్ద జాలరిపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సామాజిక కార్యకర్త గురునాథరావు గారు
డాక్టరేట్ సంస్కృతం సంస్కృత లెక్చరర్ పద్మబాభం, డాక్టరేట్ యోగా & కన్సూషనర్స్
జాతీయ అవార్డు గ్రహీత అధ్యక్షుడు అవార్డి లీలాప్రసాద్ రెడ్డి, కుమార్ Msc కంప్యూటర్ గారు పాల్గొన్నారు.