జన సేన 22 వార్డు కార్పొరేటర్
పీతల మూర్తి యాదవ్ కామెంట్స్…
రాష్ట్రంలో ఎన్నికలు పండగ వాతావరణంలో జరిగాయి
ప్రజల ఓటింగ్ శాతం పెరిగింది
ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత వచ్చారు
81 శాతం పోలింగ్ జరగడం రికార్డు
చిత్తూరులో చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు నాని మీద దాడి చేయడం హేయనీయం
భాస్కర్ రెడ్డి పూజలు పేరిట జగన్ కోసం సంక్రాంతి ఉగాది దీపావళి సీట్లు వేసి భారతమ్మ ను మచ్చిక చేసుకున్నారు
విశాఖలో వెయ్యి కోట్లు అక్రమంగా దోచుకున్నారు
రుషి కొండ తవ్వకాలు మట్టి భాస్కర్ రెడ్డి కి చెందిన సి డి ఈ సీ కంపేనికి తరలించారు
ఈ కంపనీ జగన్ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ చేశారు
పెందుర్తి గుర్రం పాలెం పెదాల భూములు 2500 ఎకరాల్లో నాన్…అని రాయించి అక్రమంగా 700 కోట్ల విలువ గల మట్టి తరలించారు
సర్వే నెంబర్ 2 లో దొంగ రిజిస్ట్రేషన్ చేశారు 120 కోట్లు
ఉత్తరాంధ్ర ముఖ్య మంత్రి విజయ సాయి రెడ్డి ముఖ్య అనుచరుడు
భారతమ్మ ప్రియ శిష్యుడు
పరవాడ ఫార్మా సిటీ విష వ్యర్థాలు కూడా కొల్లగొట్టారు
మరో 18 రోజుల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
అన్ని అక్రమాలు మీద విచారణ
చోడ వరం ఇంఛార్జి రాజు
కామెంట్స్…
పవన్ కళ్యాణ్ మహా యజ్ఞంతో కూటమి విజయం ఖాయం
విజయమ్మతో, షర్మిల కూడా జగన్ కు వ్యతిరేకం
జగన్ లండన్ వెళతాను అనడం
14 వేల కోట్లు నిధులు 14 న విడుదల చేయమని ఈసి ఆదేశాలు ధిక్కరించి హై కోర్టు కు వెళ్ళడం విచిత్రంగా వుంది
ఈ నిధులు ఏమయ్యాయి
అవసరం అయితే కేసు వేస్తాం
పనికి మాలిన ఐఏఎస్ ఆఫీసర్ సీ ఎస్ జవహర్ రెడ్డి
తూర్పులో ఓటుకు ఐదు వేల ఇవ్వడానికి డబ్బులు వున్నాయి
టీడీపీ నేత బైరెడ్డి పోతన్న రెడ్డి
కామెంట్స్…
మాచర్ల చంద్ర గిరి తాడి పత్రి హింస ప్రజలు గమనిస్తున్నారు
నిఘా వైఫల్యం
టీడీపీ అభ్యర్థి నాని మీద దాడి శోచనీయం
కూటమి తీవ్రంగా ఖండిస్తూ ది
నిందితులను కఠినంగా శిక్షించాలి
జన సేన ప్రాంతీయ సమన్వయ కర్త నాగ లక్ష్మి చౌదరి,
కామెంట్స్…
పిఠాపురంలో యువత పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు
రాష్ట్రంలో మార్పు కోసం యువత జన సేన కు ఓట్లు వేశారు
మీడియా సమావేశంలో
పోతు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.