52
విశాఖ :
విశాఖపట్నం డిసిపి 2 మోకా సతిబాబు కామెంట్స్….
రౌడీయిజం చేస్తున్న ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు వారిపై కఠినమైన చర్యలు తప్పకుండా ఉంటాయి..
డమ్మీ తుపాకీతో రౌడీ షీటర్ అల్చల్..
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ దండుపాళ్యం బ్యాచ్ గసగసాలు అరెస్ట్..
ధోని సతీష్ @ గసగసాలు, దమ్మి తుపాకీ చూపించి ఇతరులకు భయపెట్టి ఫోన్లు రాబరీ చేస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు..
డమ్మీ తుపాకీ చూపించి ఇతరులకు దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్న గసగసాల పై పోలీసులు యాక్షన్
దమ్మి తుపాకీ 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
డ్రోన్ సతీష్ అలియాస్ గసగసాలు, వంశీ కుమార్ వీళ్లిద్దరినీ పోలీసులు కేసు నమోదు