తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థ గా తయారైంది అన్నారు

by vvwnews.com

విశాఖ

*టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ కామెంట్స్* ….

వాలంటీర్ లా చట్ట వ్యతిరేక శక్తులా…

వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ లకు 9,666 కోట్లు ఖర్చు పెట్టారు

వాలంటీర్ వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థగా తయారయ్యింది

వైసీపీ ఇంచార్జ్ లు వాలంటీర్ ల ధ్వారా ఓటర్లకు డబ్భులు, చీరెలు పంచుతున్నారు

ఈ ప్రభుత్వం వాలంటీర్ లను విచ్చలవిడిగా వాడుకుంటుంది

వాలంటీర్ ల విషయం లో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీచేసింది

చీరెలు, డబ్బులు పంచుతున్నామని గ్రూపులో పెడితే కలెక్టర్ ఏం చేస్తున్నారు

వాలంటీర్ లను బైండోవర్ చెయ్యాలి

రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే వాలంటీర్ లపై క్రిమినల్ కేసులు పెట్టాలి

జగన్ ప్రిజనరి.. చంద్రబాబు విజనరీ

ఎవరు కావాలో వాలంటీర్ లు తేల్చుకోవాలి

ఏపీలో వాలంటీర్ ల దురాగతాలు బాగా పెరిగిపోయాయి

ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేస్తాను

Use Social Media to Spread the Word about Our News

related articles