56
విశాఖ:
ట్రాఫిక్ ఏడిసిపి ఆర్.శ్రీనివాసరావు కామెంట్స్…
మోటార్ వాహనాల అద్దాల విషయంలో న్యాయస్థానం ఆదేశాలు కచ్చితంగా పాటించాలి.
ముందు వెనుక 50 శాతం, వాహనానికి కుడి ఎడమవైపు ఉండే అద్దాలు 70 శాతం ఫిలిం మాత్రమే ఉండాలి.
నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై చర్యలు తీసుకుంటాం…
వారం వరకు అవగాహన కల్పిస్తాం.. ఆ తర్వాత జరిమానాల్లో విధిస్తాం.
ఇతర జిల్లాలో ప్రాంతం నుంచి వచ్చే వాహనదారులు ఈ నిబంధనలు పాటించాల్సిందే