ఆధ్యాత్మిక టూరిజం వాహనాలు ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి రోజా

by vvwnews.com

విశాఖ :

ఆధ్యాత్మిక టూరిజం వాహనాలును ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి రోజా

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధ్యాత్మిక కేంద్రాలకు ప్యాకేజీలు ద్వారా ఆలయాలు టూరిజం ప్రారంభించిన రోజా

*పవన్ పై రోజా కామెంట్స్*

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్ళయింది?

చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అధహ్ పాతాళానికి వెళ్ళింది పవన్ కల్యాణే

బూత్ కమిటీ లు మనకు ఉన్నాయా అంటూ కేడర్ పై మండిపడడం సిగ్గు చేటు

పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటి?

రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా?

రుషికొండ లో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించాం

అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రీ మెన్ కమిటీ సూచించింది

ముఖ్యమంత్రి అంగీకరిస్తే అది క్యాంప్ కార్యాలయం అవుతుంది, లేదంటే టూరిజం భవనాలు గా ఉంటాయి

బండ్ల గణేష్ అంటే ఎవరు…

7’o క్లాక్ బ్లేడ్ తో కోసుకుని చస్తానన్న గణేష్ స్వశక్తి తో ఎదుగుతున్న మహిళల పట్ల నీచంగా మాట్లాడడం ఆయన నైజం…

Use Social Media to Spread the Word about Our News

related articles