నియోజకవర్గ టీడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ NTR వీరాభిమానాన్ని చెప్పారు

by vvwnews.com

నేను ఎన్టీఆర్ అభిమానిని…కొణతాల ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు అత్యంత వీరాభిమానినని మాజీ మంత్రి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు మంగళవారం రింగ్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.కృష్ణార్జునలు గా పనిచేస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు ప్రజలు మద్దతు తెలియజేయాల్సిన అవసరాన్ని విస్తృత ప్రచారం చేయాల్సి ఉందన్నారు.మీ అందరి సహకారం కావాలని అభ్యర్థించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles