ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకునే వ్యవస్థ మనకు ముఖ్యమైనది

by vvwnews.com

*మన ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకునే వ్యవస్థే మనకు అత్యంత ముఖ్యమైనది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు తమ బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. బూత్‌స్థాయిలో పార్టీని వీలైంత తొందరగా యాక్టివేట్‌ చేయాలి. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి. మీ అత్యంత విశ్వసనీయ వ్యక్తిని నియమించండి. వాలంటీర్లు, గృహ సారథిలతో సమన్వయం చేసుకుని ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోవాలి. అందులో ప్రతి బూత్ బృందంలో 15 నుంచి 18 మంది బూత్ సభ్యులు ఉంటారు. ఈ వ్యక్తి మన కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ నిత్యం మానిటర్ చేస్తారు. అయితే మీరందరూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా, మీరు వాటికి సమాధానం ఇవ్వాలి. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలివాలి.*

Use Social Media to Spread the Word about Our News

related articles