54
ఈ నెల
25/02/2024 ఆదివారం శ్రీ కృష్ణ దేవరాయ మరియు వంగవీటి మోహన రంగా విగ్రహాలు ఆవిష్కరణ మరియు పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డ్ పద్మనాభనగర్ లో నూతనంగా నిర్మిస్తున్న కాపు కల్యాణ మండపం కీ సుమారు రెండు కోట్ల రూపాయలు నిధులు ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి తో మంజూరు చేయించి కాపులు అభివృద్ధి కీ ఎంతో సహకరిస్తున్న శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారికి అభినంద సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇందుకు సంబందించిన వివరాలు తెలియచేసేందుకు గురువారం