విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారి *నివాసం*
*గోపాలపట్నం నందు*
*శ్రీ గణబాబు* గారి
*తండ్రి* గారి అయిన
*క్రీ శే శ్రీ P.అప్పలనరసింహం* గారి ( Ex MP ) గారి
*88 జయంతి*
సందర్భంగా
*గణబాబు* గారి ఆధ్వర్యంలో *మెగా*
*రక్తదానశిబిరం ఏర్పాటు చెయ్యడంజరిగింది*.
తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి *శ్రీ M.శ్రీ భారత్* గారు విచ్చేసి
*క్రీ శే శ్రీ P.అప్పలనరసింహం* గారి ( Ex MP ) గారి *విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు*.
*రక్తదానశిబిరం కార్యక్రమం లో సుమారు 500 మంది పైచిలుకులు*
*రక్తదానం చేసిన*
నాయకులు కార్యకర్తలను *శ్రీబారత్* గారు చేతులు మిదిగా *బ్లడ్ డోనేషన్ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించడం జరిగింది*.
ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత *మౌర్య సింహ* గారు
మరియు *టీడీపీ కార్పొరేటర్లు , టీడీపీ నాయకులు, జనసేన నాయకులు,* *కార్యకర్తలు, అభిమానులు, మహిళ* *నాయకురాలు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఈ రక్తదానశిబిరం* *కార్యక్రమం పాల్గొని*
*రక్తదానం చేశారు*.