56
… *దేనికి సిద్ధం…?* …
*ఈ వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధి ఏముంది – విధ్వంసం తప్ప..*
—————————————————–
*సంక్షేమం పేరుతో (₹10) పది రూపాయలు ఇచ్చి ₹100 వరకు వెనక్కి తీసుకునె విధంగా* ,
*చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే 22 పథకాలు గుర్తుకొస్తాయి*,
*అన్నక్యాంటీన్, చంద్రన్న బీమా, రైతు రుణమాఫీ* ,
*ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు లో దళితులకు కార్లు, సంక్రాంతి కనుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కనుక*
*విదేశీ విద్య , పెళ్లి కనుక , సృజల స్రవంతి* ,