62
: విశాఖ పెందుర్త
ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి విశాఖ చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి….. అనంతరం
రోడ్డు మార్గాన .విశాఖ శ్రీ శారదా పీఠానికి వెళ్లారు..
విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి శారదాపీఠం వరకు రోడ్డు మార్గాన మహిళలు ప్రజలు అభిమానులు రోడ్డుకి ఇరువైపులా మనోహరంగా . ఘన స్వాగతం పలికారు…
విశాఖ శ్రీ శారదా పీఠం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి….
ఘన స్వాగతం పలికిన ప్రజలు , పీఠం ఉత్తరాధికారి స్వాత్మ నరేంద్ర సరస్వతీ స్వామి…..
శ్రీ శారద స్వరూప రాజ్యశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి…
రాజు శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.