హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ “తెలంగాణ ఉద్యమకారులు ఆకాంక్షల వేదిక”dr ద నసరి అనసూయ సీతక్క వచ్చారు

by vvwnews.com

ఈ రోజు హన్మకొండ ఆర్ట్స్& సైన్స్ కాలేజీ ఆడిటోరియం లో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష ల వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

Use Social Media to Spread the Word about Our News

related articles