టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వము ఏర్పాటు చేస్తాయని వంశీకృష్ణ అంటున్నారు ఎంపీ ఎంవీవీ కి ఒక ఓటు రాదన్నారు

by vvwnews.com

వంశీకృష్ణ యాదవ్ పత్రికా సమావేశంలోని అంశాలు…

ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలి అని వుంది..మీ ఆశయ సాధనకు పని చేస్త అని పవన్ కళ్యాణ్ కి చెప్పా

వెంటనే పవన్ కళ్యాణ్ ఒప్పు కుని నన్ను విశాఖ జిల్లా అధ్యక్షుడు ని చేశారు

వైసీపీ నాయకులు గురించి ఎవరు మీద వ్యక్తి గత విమర్శలు చేయను అని చెప్పా..అదే మాట మీద వున్న

ఎంపీ ఎంవీ వి సత్యనారాయణ నా బంధువు లు దగ్గర నన్ను చులకన గా మాట్లాడారు

నీ చెమ్చా లు కుమార్, జీవి లు గురించి మాట్లాడితే కార్పొరేటర్ లు తో మేయర్ తో మాట్లాడించారు

కులం పేరు తో ఎంవీవీ మిమ్మల్ని తిట్టారు అందరూ గుర్తించండి

అన్న… మేయర్ నాకు ఇస్తాను అంటున్నారు అంటే వెంటనే చెప్పా మేయర్ అవ్వమని… అది నా మంచి తనం

నువ్వు విశాఖ వచ్చే నాటికి నేను కోటీశ్వరుడు ని ‌..నీ జీవితానికి..నా జీవితానికి పోలిక ఏంటి

2700 ఓట్లు మెజారిటీ తో కార్పొరేటర్ గా గెలిచా.. మీరు అందరూ నాకు వ్యతిరేకంగా పని చేశారు

జీ యస్ టి కమీషనర్ తో ఎన్ని సార్లు రైడ్ చేయించావు

విశాఖ లో అత్యధిక అప్పు లు వున్నాయి నీకే ఎంవీవీ

మంత్రి అవ్వాలి అని నేను ఎప్పుడు అయినా అన్నానా

అమాయకులు అయిన కార్పొరేటర్ లని ఎందుకు.. నేను నిన్ను తిడుతున్న

నా జాతి గురించి మాట్లాడే అంత సీన్ ఉందా….
నాలుగు తన్నులు తిన్న స్థాయి ఎంపీ గా వుండి నీ బ్రతుకు

పవన్ కళ్యాణ్, నాగబాబు దగ్గర కి వెళ్ళ డానికి నాకు ఎందుకు అపాయింట్మెంట్

జైలు లో తన్నిన తన్నులు గుర్తు వచ్చి రాజకీయాలు లోకి వచ్చావు

నీ లాంటి వారి వలనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోబోతోంది

కొయ్య ప్రసాద్ రెడ్డి ఎంపీ ఎం వి వి సత్యనారాయణ ని నా దగ్గర కి మూడు సార్లు తీసుకొచ్చారు

తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి సిఫార్సు చేశాను…ఆ వెంటనే నన్ను మార్చమని జగన్ కు చెప్పారు..

2019 లో నాకు సీటు రాకుండా ఆపింది ఎంవీవీ నే అతనే స్వయం గా ఒప్పు కున్నాడు

ఎంవీవీ విశాఖ లో గెలిస్తే నేను రాజకీయాలు మానేస్తా…

ఎంవీవీ జీవితం అబద్దాల బతుకు..

మూర్తి యాదవ్ మాట్లాడుతూ… జనసేన కార్పొరేటర్ కామెంట్స్..

ఒకప్పుడు పాలకులు వాళ్ళ ఆస్తి లు దారా దత్తం చేశారు…పీవీజే రాజు వంటి వారు

అలాంటి విశాఖ నగరంలో ఆస్తులు కాజేయడం, కబ్జా చేయడం ఎంపీ ఎం వి వి కి పరిపాటి గా మారి పోయింది

సాక్ష్యాధారాలు తో వున్నాయి అని వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెబితే ఒక రౌడీ షీటర్, ల్యాండ్ గ్రాబర్, రియల్ ఎస్టేట్ మాఫియా కింగ్ అయిన ఎంవీ వి

అతని ప్రక్క న కూర్చున్న షాడో కార్పొరేటర్ లు, ప్యాకేజీ స్టార్ లు…యాదవ జాతి ని దిగజార్చే విదంగా వారి మాటలు వున్నాయి

శ్రీ కృష్ణ రూపం నల్లగా వుంటుంది.. అలాంటి యాదవ జాతి ని దిగజార్చే స్థాయి లో ఎంవీవీ మాట్లాడారు..

పెద్ద పురం లో బోగపు వేష దారి లాంటి ఎంవీవీ… వంశీ కృష్ణ ని విమర్శించే స్థాయి వుందా

క్రైస్తవ ఆస్తి సీబీ సి ఎన్ సి, యస్ సి బాలికల స్థలం 3600 గజాలు కబ్జా చేశారు అని నేనే ఫిర్యాదు చేశా.. సాక్ష్యాధారాలు తో చూపించి కాపాడాం

63 కోట్ల రూపాయలు టీడీఆర్ లు కొట్టేశాడు

ఎంవీవీ ఒక మగాడు అయితే, విశాఖ ఎంపీ అయితే.. టైకూన్ హోటల్ రోడ్ ని ముయించినది తెరపించ గలిగితే జోహార్ అవుతాం

భూ కబ్జా లు చేయలేదా..మదు అనే పోలీసు అధికారి తన భూమిని కబ్జా చేశారు అనడం వాస్తవం కాదా

వుడా వంద అడుగుల వేశారో నీ వెంచర్ లు కోసం కాదా

విశాఖ లో ఎంవీవీ వెంచర్ లు ఎక్కడ వున్నాయో అక్కడ రోడ్డు లు వేసుకుంటున్నారు ఎంపీ నిధులు తో

విశాఖ జిల్లా లో కంటిన్యూ మూడు సార్లు గెలిచిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు

నీ ప్రెస్ మీట్ లో కూర్చున్న అందరికీ ప్యాకేజీ లు ఇవ్వడం నిజం కాదా

అనాదలు, వృద్దులు స్థలం హై గ్రివా జగదీశ్వర డు సెల్ఫీ వీడియో తీసి జగన్ మోహన్ రెడ్డికి పంపారు

కూర్మన్న పాలెం వెంచర్ గురించి విజయ సాయి రెడ్డి చెప్పింది నిజం కాదా

జీవీఎంసీ పార్క్ స్థలం,నీటీ కాలువ స్థలం కబ్జా

ఎన్నికలు అఫిడవిట్ లో చెప్పిన డబ్బు లు కంటే వేల కోట్ల రూపాయల ఎలా వచ్చాయి ఎంపీ అయిన తరువాత

వైసీపీ కి కోట్ల రూపాయల వైసీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టిన ఘనత వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ది

ఎంవీవీ రూపాయి కూడా ఖర్చు పెట్టడు

యాదవ్ ల సీటు కొట్టేసి, యాదవులు ని అన్యాయం చేసింది ఎంవీవీ కాదా

డబ్బు లు ఇచ్చి ఎన్నికల జరుపుతాం అనుకుంటున్నావు.. అది జరగదు
స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశడ… రైల్వే జోన్ కోసం ఎప్పుడు అయినా పార్లమెంటు లో అడిగాడా…అగనం పూడి టోల్ గేట్ తీయించ గలవా

ఎంవీవీ నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు..

ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్దం…

విజయమ్మ ఓటమి కి ఇదే ఎంవీవీ కారణం కాదా….
రాజకీయ ల్లో గెలుపు ఓటమి లు సర్వ సాధారణం

Use Social Media to Spread the Word about Our News

related articles