చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ద్విచక్ర వాహనం మీద యాత్ర చేస్తున్నారు విశాఖ to భద్రాచలం వరకు

by vvwnews.com

*ATTENTION LEADERS*

ఈ రోజు అనగా 15-02-2024 గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆవరణలో విశాఖపట్నం పార్లమెంట్ విబ్బిన ప్రతిభవంతుల కమిటీ అధ్యక్షుడు ఈసరపు వాసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని విశాఖపట్నం నుండి భద్రాచలం వరకు ద్వి చక్ర వాహనం పై యాత్ర ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అనుబంధ కమిటీ ల ఇంచార్జ్ మహమ్మద్ నజిర్ జండా ఊపి ప్రారంభిస్తారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం
విశాఖపట్నం

Use Social Media to Spread the Word about Our News

related articles