ములుగు గట్టమ్మ ఎదురు పిల్ల సమ్మేళనం తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి dr దనసరి అనసూయ సీతక్క వచ్చారు.

by vvwnews.com

-ములుగు గట్టమ్మ ఎదురుపిల్ల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

తేదీ-14-02-2024

ఈ రోజు ములుగు గట్టమ్మ దేవాలయ ప్రగణం లో ఆదివాసి నాయకుపొడు సంఘం ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురుపిల్ల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ గారితో పాటు ఆదివాసి నాయకుపోడు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles