ఏపీ 2024 25 బడ్జెట్ అంకెల గారెడి లా ఉంది టీడిపి ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ అన్నారు

by vvwnews.com

మోసపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్ రెడ్డి అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఏపీ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదంతా అంకెల గారడీ
అంచనాలు కొండంత ఖర్చులు చూస్తే పిసర అంత వీరి ఘనత 13 వేల కోట్లు రెవెన్యూ లోటు 44 వేల కోట్లకు 35 వేల కోట్ల రూపాయల నుండి 60 వేల కోట్ల రూపాయల కీ ద్రవ్య లోటు
ఈ బడ్జెట్ అంతా పన్నులు బాదుడు మత్రమే. కొత్త అంశాలు ఏమి లేవు
ఏపీ అప్పు 11 లక్షల కోట్లు అయ్యింది కార్పొరేషన్ పై తీసుకున్న అప్పులు, షార్ట్ టర్మ్ లోన్, బాండ్ లు మీద లోన్స్ చూపించడం లేదు అని అన్నారు బడ్జెట్ లో వాస్తవాలు చూపించడం లేదు ఆదాయ వనరులు అన్నీ పన్ను బాదుడు మీద మత్రమే కానీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదాయం తీసుకొచ్చాం అనుకోవడం లేదని అన్నారు టీడీపి ప్రభుత్వ హయాంలో కంటే నాలుగు రెట్లు అప్పు చేశారు ఈ ప్రభుత్వం లో ప్రతీది ఒక స్కాం
ధర లు పెరుగుతున్నాయి.
విద్యుత్ ఛార్జ్ లు ఏడు సార్లు పెంచారు విద్యార్థులు టాబ్ లు లో వెయ్యి కోట్లు, నాడు నేడు బిల్లు లు లో మూడు వేల కోట్ల రూపాయల, నాణ్యత లేని మందు అమ్మడం వలన మద్యం సేవించినవారు మరణిస్తూన్నారు అని అన్నారు తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్, ఫీడర్ అంబులెన్సు లు తీసేసారు
బీ సీ వర్గాలకి, ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు కట్ చేశారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే ప్రభుత్వము ఇది అని ఎద్దేవా చేశారు

కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీ

Use Social Media to Spread the Word about Our News

related articles