కణేకల్.
రాబోయే ఎన్నికల కోసం కణేకల్ మండలం, వైస్సార్సీపీ శ్రేణులను, సమయాత్తం చేసేందుకు వారిలో, ఉత్సాహాన్ని నింపేందుకు, APIIC చైర్మన్ &రాయదుర్గం వైస్సార్సీపీ, సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, గారు సమావేశం నిర్వహించారు, ప్రతిపక్షాలన్నింటినీఎదిరించి, పోరాడి,175కి 175సీట్లను, గెలవాలని పార్టీ కుటుంబ సభ్యులకు, దిశానిర్దేశం చేశారు, త్వరలో అనంతపురం లో జరగబోయే, సీఎం, జగన్ గారి, సిద్ధం సభను విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులకు, పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి, కణేకల్ పట్టణ కన్వీనర్ కేశవరెడ్డి, కణేకల్ మండల కన్వీనర్ చిక్కన్న, మాజీ ఎంపీపీ గరుడచేడు రాజగోపాల్ రెడ్డి, ఎరగుంట కేశవరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి, తిమ్మప్ప,జడ్పీటీసీ దాసర పద్మావతి , ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపీటీసీ, సర్పంచ్, వైస్ సర్పంచ్, లు వార్డ్ మెంబర్స్, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
✍️
జానకిరామ్
YSJ TV
MD &CEO
Andhrapradesh.
Cell :9742172733.