దక్షిణ కోస్తా రైల్వే అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించిన ! #vvwnews

by vvwnews.com

విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే జాతీయ కార్మిక నేత, దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యదర్శి చోడవరపు శంకరరావు పాల్గొన్నారు.

దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటైన తర్వాత తొలిసారిగా విశాఖకు వచ్చిన ఆయన, రైల్వే ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, దక్షిణ కోస్తా రైల్వే అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో యూనియన్ నాయకులు, రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles