మంగంపేట ముగ్గురాయి గనుల ఆక్రమణ కోసమే నాడు వైఎస్ కుటుంబం దౌర్జన్యాలకు తెరలేపింది.

by vvwnews.com

మంగంపేట ముగ్గురాయి గనుల ఆక్రమణ కోసమే నాడు వైఎస్ కుటుంబం దౌర్జన్యాలకు తెరలేపింది. మైన్స్ కోసం 15-07-1975న వెంకట నరసయ్య అనే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపేశారు. కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నెం. 144/1975 కింద జగన్ రెడ్డి తాత రాజారెడ్డి, పెద్దనాన్న జార్జి రెడ్డితో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు నమోదైంది.
#PsychoFekuJagan
#AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles