2
శాంతియుత నిరసన.రైల్వే అధికారుల తీరును నిరసిస్తూ విశాఖ. గవరకంచరపాలెం వాసులు స్థానిక గ్రంథాలయం వద్ద శాంతియుత నిరసన తెలిపారు. నడక మార్గం కావాలి, అభివృద్ధి మాకు శాపం కారాదు అంటూ నినాదాలు చేశారు. రహదారి భద్రత డిమాండ్తో నిరసన శిబిరము వద్ద సంతకాల సేకరణ చేపట్టారు