డీలిమిటేషన్తో పాటు ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్లు పున: సమీక్షించండి విదసo నేత డాక్టర్ భూసి డిమాండ్

by vvwnews.com

విశాఖ అంబేద్కర్ భవన్ లో
డీలిమిటేషన్ తో పాటు ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్లు పున: సమీక్షించండి విదసo నేత డాక్టర్ భూసి డిమాండ్.
ఈరోజు అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ ఈరోజు నుండి మూడు రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో లోకసభ అసెంబ్లీ స్థానాల పెంపు చట్టాన్ని సవరిస్తూ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్ల విధానములో కూడా మార్పులకు ఇది సరైన సమయం అన్నారు. ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లు నియోజకవర్గాల విధానం వల్ల దళితులకు ప్రయోజనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న.పి. సన్యాసిరావు. జి.తాతబాబు. గుడివాడ ప్రసాద్.బుల భాస్కరరావు.సోడదాసి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles