ముచ్చుమర్రి ఎత్తిపోతల ఏ హైట్ లో ఉందో, #vvwnews #news #ytshorts #ysrcp #visakhanews

by vvwnews.com

కేవలం 7 రోజులు నీళ్ళు తీసుకోవటానికి రాయలసీమ ఎత్తిపోతల పథ‌కం పెట్టావా జగన్ ?

* ముచ్చుమర్రి ఎత్తిపోతల ఏ హైట్ లో ఉందో, రాయలసీమ ఎత్తిపోతల కూడా అదే హైట్ లో ఉంది. ఏమి సాధించారో అర్ధం కావటం లేదు.
* రాయలసీమ ఎత్తిపోతల నుంచి రోజుకి 3 టీఎంసీ నీళ్ళు తీసుకుని వెళ్తాం అని జగన్ అంటున్నారు. 854 అడుగులు – 800 అడుగుల మధ్య మనం తీసుకోగలిగే నీరు 61 టీఎంసీ. ఇందులో ఏపీకి 66% వాటా కింద 41 టీఎంసీలు వస్తాయి. జగన్ చెప్తున్నట్టు రోజుకి 3 టీఎంసీ నీళ్ళు తీసుకుంటే, 41 టీఎంసీలు, 13 రోజుల్లో తీసుకోవచ్చు. ప్రాక్టికల్ గా చూస్తే, ఏడు రోజులు.
* ఈ ఏడు రోజులు నీళ్ళు తీసుకోవటానికి రాయలసీమ ఎత్తిపోతల పథ‌కం పెట్టారు. దీని వల్ల అనంతపురం రైతులకు వచ్చే లాభం ఏంటి ?
#PsychoFekuJagan
#AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles