నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు

by vvwnews.com

*విశాఖపట్నం*

*నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి గారు*

సంస్కారం మరచి మహిళలు కించపరిచేలాగా రాధాకృష్ణ వ్యాఖ్యలు దుర్మార్గం.ABN రాధాకృష్ణ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మహిళలుకు క్షమాపన చెప్పాలి.దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ABNలో కొత్త పలుకు పేరుతో వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత *గౌ” శ్రీ వై.యస్‌.జగన్మోహన్ రెడ్డి గారిని* పార్టీని ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలను నీచ, నికృష్టమైన భాషతో దూషించిన వైనం మీఅందరికీ తెలిసిందే,చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగ, మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు* ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పోర్టు హాస్పిటల్ జంక్షన్ హైవే వద్ద ఉన్న విశాఖపట్నం ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయ వద్ద *నిరసన కార్యక్రమం* జరిగింది.ఈ కార్యక్రమంలో రీజనల్ కో-ఆర్డినేటర్లు గుడివాడ అమర్నాధ్ గారు,బూడి ముత్యాల నాయుడు గారు,PAC సభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు,మాజీ మంత్రి వర్యులు బాలరాజు గారు,అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు,సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు,కరణం ధర్మశ్రీ గారు,పేట్ల ఉమాగణేష్ గారు,తిప్పల దేవన్ రెడ్డి గారు,మొల్లి అప్పారావు గారు,మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య గారు,శోభా హైమవతి గారు,మాజీ మేయర్ హరివెంకటకుమారి గారు,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారు,నియోజకవర్గ పరిశీలకులు,ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles