ఆవిష్కరించిన పసుపు జెండా, పేదవాడికి, కూడు, గుడ్డ, నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం,

by vvwnews.com

అన్న నందమూరి తారకరామారావు గారు*
ఆవిష్కరించిన పసుపు జెండా, పేదవాడికి, కూడు, గుడ్డ, నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అని తెలుగుదేశం పార్టీ స్థాపించి నాటికి 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఉత్తర నియోజకవర్గం నియోజకవర్గం 50th ward అధ్యక్షులు సనపల వరప్రసాద్ గారు బీటెక్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద
సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు క్లస్టర్ ఇంచార్జ్ మన్యపురి శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి అనంతరం మిఠాయిలు పంచ్ పెట్టడం జరిగింది
ఈ కార్యక్రమంలో 50th ward సీనియర్ నాయకులకు. సన్మానించి వారిని గౌరవించుకోవడం జరిగినది మరియు రాష్ట్ర పార్టీ మంగళగిరి కార్యాలయం నుండి ఎంపిక చేయబడిన ఉత్తర నియోజకవర్గంలో మన వార్డు నుండి. యువకుడు మన్యంపురి పూర్ణచంద్రరావు. కి జిల్లా పార్టీ ఆఫీసులో ఉత్తమ కార్యకర్త అవార్డు ఇవ్వడం జరిగినది

Use Social Media to Spread the Word about Our News

related articles