తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ మాట్లాడుతూ ఏప్రిల్ లో ప్రజలే నీకు బుద్ధి చెప్తారు సిద్ధం అని అన్నారు

by vvwnews.com

విశాఖ:

టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎమ్డీ నజీర్ కామెంట్స్….

ప్రజలపై కక్ష సాధించడానికి నేను మరోసారి సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి…

ఈ రాష్ట్రాన్ని నేను సర్వనాశనం చేయడానికి మరోసారి సిద్ధమంటున్నాడు..

నేటికి 11 లక్షల 29 వేల కోట్లు రూపాయలు అప్పులు చేసి మరోసారి అధికారం ఇస్తే,

25 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అమ్మేస్తాడు..

ఎమ్పీలు రైల్వే జోన్ గురించి అడిగిన ప్రశ్నకు నిన్న రైల్వే శాఖ మంత్రి ఏమన్నారో
చూశాము..

జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాలు 57 నెల నుంచి ఇవ్వలేదని రైల్వే శాఖామంత్రే స్పష్టంగా చెప్పారు…

స్ధలంలో ఇవ్వకపోతే బంగాళాఖాతంలో పెడతారా రైల్వేజోన్‌‌‌…

లక్షల రూపాయ హోర్డింగులకోసం ఖర్చుపెట్టారు..అది ఎవరి సొత్తు…

ఓడించడానికి ప్రజలు సిద్దంగా వున్నారని తెలుసుకో…

ఈ కార్యక్రమం లో అబ్దుల్ చిన్న రెహమాన్, జఫరుల్లా,షేక్ రెహంతుల్లా, మహమ్మాఫ్ గౌస్, పొడుగు కుమార్, పోలరాజు, గరికిన ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles