కింగ్ జార్జి ఆసుప‌త్రిలో కార్డియో థొరాసిక్ & వాస్క్యులర్ సర్జరీ (CTVS) విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు

by vvwnews.com

కింగ్ జార్జి ఆసుప‌త్రిలో కార్డియో థొరాసిక్ & వాస్క్యులర్ సర్జరీ (CTVS) విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కార్డియాల‌జీ విభాగంలో ఐసీఐసీఐ బ్యాంకు ఫౌండేష‌న్ అందించిన స‌మారు రూ.2 కోట్ల ఆర్థిక స‌హాయంతో ఏర్పాటు చేసిన హార్ట్ లంగ్ మిష‌న్

Use Social Media to Spread the Word about Our News

related articles