శ్రీశ్రీశ్రీ సీతారామ ఆలయ ధ్వజస్తంభ పసిడి కలస ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న MLA

by vvwnews.com

*శ్రీశ్రీశ్రీ సీతారామ ఆలయ ధ్వజస్తంభ పసిడి కలస ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు

పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామ ఆలయ ధ్వజస్తంభ పసిడి కలస ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామి వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారిని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు

Use Social Media to Spread the Word about Our News

related articles