స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో #vvwnews

by vvwnews.com

ప్రచురణార్థం

మిత్రులారా!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు జగదాంబ జోన్ సుబ్బారావు గారి అధ్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా M సుబ్బారావు మాట్లాడుతూ శాంతి కోసం పాటుపడాలని నరేంద్ర మోడీ గారు ఈ శాంతి చర్చలు జరపాలని యుద్ధం వల్ల నిత్యవసర వస్తువులు ధరల విపరీతంగా పెరిగిపోయాయని ఇప్పటికే చాలీచాలని వేతనాలు అరకొరకు పనులు దొరుకుతున్న కాలంలో గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం దీంతో పాటు నరేంద్ర మోడీ గారి నాలుగు లేబర్ కోర్సు వల్ల కార్మికుల మొనగాడికి ప్రమాదం ఏర్పడిందని ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచి కార్మికుల నెట్టి గెలిచిందని తెలియజేశారు సిఐటియు సీనియర్ నాయకులు వై రాజు మాట్లాడుతూ ప్రైవేటీకరణ అనేది సామ్రాజ్యవాదం లో ఒక భాగం అని దేశంలో ప్రతి ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు గురించి దానిని సామ్రాజ్యం వాదులకు దారా దత్తం చేయటమే ప్రధాన లక్ష్మయ్య మని దాన్లో భాగంగానే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయని ఈ యుద్ధం వల్ల ప్రపంచ శాంతిని విఘాతం కలగడంతో పాటు సామాన్య ప్రజలు బాధపడుతున్నారని పసిపిల్లలను కూడా యుద్ధం పేరుతో చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏదైతే నరేంద్ర మోడీ గారు విశ్వగురువు నేనే అని చెప్పుకోవడం మరి ఈ విశ్వానికి శాంతిని చేకూర్చవలసిన బాధ్యత కూడా విశ్వగురుదేనని వెంటనే యుద్ధం ఆపించే ప్రక్రియలో పాల్గొవాలని డిమాండ్ చేశారు ప్రధాన కార్యదర్శి కర్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ సైనికులకి సైనికులకి మధ్య జరుగుతుంది అయితే చనిపోయింది ఉద్యోగం కోసం వెళ్ళిన సైనికులు అని అందుకే నరేంద్ర మోడీ గారు అగ్ని వీర్ ప్రవేశపెట్టి యువకులకు నాలుగు సంవత్సరాలు మాత్రమే సైనికుడిగా ఉండే విధంగా పెట్టి వాళ్లకి గ్రాడ్ డ్యూటీ లాంటివి ఏ సదుపాయాలు రాకుండా యుద్ధంలో చనిపోతే నష్టపరిహారం తీసుకోవడానికి వాళ్ళు భార్యా పిల్లలు లేని వయసులో నియమించడం ప్రధానమంత్రి కార్మిక ఉద్యోగ ద్రోహత్వానికి ఇదొక ముందు చూపు చర్యని మనకు అర్థమవుతుంది ఇంకో విషయం ఏమిటి అంటే సహజ వనరులైన పెట్రోలియం బావుల్ని అమెరికా సామ్రాజ్యవాదం టార్గెట్ చేస్తుంది అంటే పెట్రోలియం నిక్షేపాలు ప్రపంచ దేశాలకు సర్వనాశనం అయితే పెట్రోల్ అమ్ముకోవడం ఆధిపత్యాన్ని చూపించటానికి ఇది ఒక కుట్రపూరితమైన యుద్ధమని దీని ఆపకపోతే ప్రపంచం మొత్తం అయిపోతుందని అంతేకాకుండా చమురుబావులకు నిప్పు పెట్టటం పర్యావరణ నాశనానికి ఇదొక కారణమని పర్యావరణం వినాశనం వల్ల ప్రపంచ దేశాలకు ముప్పు అని తెలియజేశారు మెడికల్ రిప్రజెంటేటివ్ నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ ఇటువంటి అనాగరికమైన చర్య వల్ల ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలుగుతుందని ప్రకృతి వనరులు నాశనం అవ్వటం ద్వారా రాబోయే తరానికి తిండి దొరకని విపరీత పరిస్థితి ఏర్పడుతుందని తద్వారా ప్రజలు అనారోగ్యం పాలైతే దానిపైన కూడా సామ్రాజ్యవాదులు మందులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడి ప్రజలను దోచుకునే పరిస్థితి ఏర్పడుతుందని మానవాళికి ముప్పు కలిగించే ఈ యుద్ధాన్ని ఆపాలని తెలియజేశారు DYFI నాయకులు కర్రి గణేష్ మాట్లాడుతూ యుద్ధం రేడియేషన్ సృష్టిస్తుందని ఆ రేడియేషన్ వల్ల యువతకు పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కే నరసింహ రావు పాండే ఎర్రి బాబు శ్రీనివాస్ తో పాటు పసిపిల్లలు కూడా పాల్గొని తెల్ల పావురాలు ఎగరేస్తూ ప్రపంచ శాంతిని కాపాడాలని నినాదాలు చేశారు.

ఇట్లు
కర్రి చంద్రశేఖర్
సిఐటియు జగదాంబ జూన్ ప్రధాన కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles