ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఆశా కిరణం! జర్నలిస్టుల ఆపద్బాంధువు! అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సేవాతత్పరణ భావజాలం గల సీనియర్ పాత్రికేయుడు, ఎల్లప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటమే గాక, తనకు ఉన్న దానిలో, తన శక్తి కొలది సహాయం చేసేటటువంటి పరోపకారి మన గంట శ్రీను బాబు గారు! ఇప్పటికిజర్నలిజం చేపట్టిన తర్వాత జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోనూ….. జాతీయస్థాయిలోనూ 23 అవార్డులు అందుకున్న సీనియర్ పాత్రికేయుడు,మన శ్రేయోభిలాషి! గంట్ల శ్రీనుబాబు గారు.ఈ 23 అవార్డులలో, ఉమ్మడి రాష్ట్రoలో (తెలంగాణ.. ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్రస్థాయి అవార్డు, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాష్ట్ర స్థాయి విశిష్ట అవార్డులు అందుకున్న ఘనత మన శ్రీను బాబుదే! అత్యుత్తమ జర్నలిస్టు అయినటువంటి గౌరవనీయులు గంట్ల శీను బాబు గారి విశిష్ట సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సేవా పురస్కార అవార్డు ను ప్రకటించి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు,శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అందజేయడం విశాఖ జర్నలిస్టులకే గర్వకారణం! శ్రీను బాబు గారు మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ, జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా గ అందుకుంటారనిఆశిస్తూ…
హార్థిక… హృదయపూర్వక శుభాకాంక్షలు💐🌹🌷🪴🙏🙏✍️.