7
ఈరోజు గౌర్ కంచరపాలెం లో శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారి నవరాత్రులు మహత్యం సందర్భంగా కమిటీ సభ్యులు మహా అన్నదాన ప్రసాద వితరణ జరిపారు సుమారు 8000 మందికి అన్నదానం చేశారు అలాగే అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకోవడం భారీగా భక్తులు విచ్చేశారు అమ్మవారి దర్శనం ఎవరికో ఇటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అందరూ అన్ని సౌకర్యాలు కల్పించారు